అంజీరా పండ్లు మామూలుగా తినడం కంటే… నానపెట్టుకొని తింటే మరిన్ని ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. డ్రై ఫ్రూట్స్ లో అంజీరా పండుకి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ అంజీరా పండ్లనే సీమ మేడి పండు అని కూడా పిలుస్తారు. ఈ పండు రూపంలోనే కాదు.. ఎండు రూపాల్లో కూడా లభిస్తుంది. దీనిని ఎలా తిన్నా.. ఇనుము, మెగ్నేషియం, పొటాషియం, కాల్షియం వంటి ఖనిజాలు, విటమిన్ బి6 అధికంగా శరీరానికి అందుతాయి. వీటితోపాటు దీని వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీనిని ఎలా తిన్నా.. ఇనుము, మెగ్నేషియం, పొటాషియం, కాల్షియం వంటి ఖనిజాలు, విటమిన్ బి6 అధికంగా శరీరానికి అందుతాయి. వీటితోపాటు దీని వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
వీటిని మామూలుగా తినడం కంటే… నానపెట్టుకొని తింటే మరిన్ని ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. వీటిని మామూలుగా తినడం కంటే… నానపెట్టుకొని తింటే మరిన్ని ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అంజీర పండు రెండింటిని రాత్రిపూట అరకప్పు నీటిలో నానపెట్టి… ఉదయాన్నే పరగడుపున వీటిని తినాల్సి ఉంటుంది. దీనితో పాటు.. ఇతర డ్రై ఫ్రూట్స్ వాల్ నట్స్ లాంటివి కూడా నానపెట్టుకొని కలిపి తీసుకోవచ్చు. అంజీర పండు రెండింటిని రాత్రిపూట అరకప్పు నీటిలో నానపెట్టి… ఉదయాన్నే పరగడుపున వీటిని తినాల్సి ఉంటుంది. దీనితో పాటు.. ఇతర డ్రై ఫ్రూట్స్ వాల్ నట్స్ లాంటివి కూడా నానపెట్టుకొని కలిపి తీసుకోవచ్చు.
దీని వల్ల మహిళలకు చాలా ప్రయోజనాలు కలుగుతాయి. పీరియడ్స్ సమస్య ఉన్నవారికి ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది. దీని వల్ల మహిళలకు చాలా ప్రయోజనాలు కలుగుతాయి. పీరియడ్స్ సమస్య ఉన్నవారికి ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది. అంతేకాదు షుగర్ లెవల్స్ కూడా కంట్రోల్ లో ఉంటాయట. అధికరక్తస్రావంతో బాధపడేవారికి అంజీర చక్కటి ఔషదం లా పనిచేస్తుంది. దీనిని ఉసిరిపొడితో కలిపి తీసుకుంటే.. రక్తహీనత తగ్గుతుంది. అంజీరా ఆకులను నీళ్లలో కాచిచల్లార్చి తాగితే పొడి దగ్గు, గొంతు నొప్పి తగ్గుతాయి.
అంతేకాదు షుగర్ లెవల్స్ కూడా కంట్రోల్ లో ఉంటాయట. అధికరక్తస్రావంతో బాధపడేవారికి అంజీర చక్కటి ఔషదం లా పనిచేస్తుంది. దీనిని ఉసిరిపొడితో కలిపి తీసుకుంటే.. రక్తహీనత తగ్గుతుంది. అంజీరా ఆకులను నీళ్లలో కాచిచల్లార్చి తాగితే పొడి దగ్గు, గొంతు నొప్పి తగ్గుతాయి.
ఈ పండ్లలో ఉండే పెప్టిన్ మలబద్ధకాన్ని నివారిస్తుంది. విటమిన్ బి6 అల్జీమర్స్ రాకుండా కాపాడుతుంది. వీటిలో కొవ్వు తక్కువగా ఉంటుంది. రోజు రెండు లేదా మూడు తింటే బరువు నియంత్రణలో ఉంటుంది. అలా అని అతిగా తింటే.. బరువు పెరిగే ప్రమాదం కూడా ఉంది. ఈ పండ్లలో ఉండే పెప్టిన్ మలబద్ధకాన్ని నివారిస్తుంది. విటమిన్ బి6 అల్జీమర్స్ రాకుండా కాపాడుతుంది. వీటిలో కొవ్వు తక్కువగా ఉంటుంది. రోజు రెండు లేదా మూడు తింటే బరువు నియంత్రణలో ఉంటుంది. అలా అని అతిగా తింటే.. బరువు పెరిగే ప్రమాదం కూడా ఉంది.
అధిక రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బులు ఉన్నవాళ్లు, రక్తప్రసరణ వ్యవస్థలో తేడా ఉన్నవాళ్లు కూడా అంజీరాను తీసుకుంటే చాలా మంచిది. అధిక రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బులు ఉన్నవాళ్లు, రక్తప్రసరణ వ్యవస్థలో తేడా ఉన్నవాళ్లు కూడా అంజీరాను తీసుకుంటే చాలా మంచిది.
సీఎం తన ప్రకటనను వెంటనే వెనక్కి తీసుకోవాలి: కన్నా