telugu navyamedia
వార్తలు సామాజిక

మూడు కిలోమీటర్ల క్యూలైన్ .. వైన్ షాప్ గిన్నిస్ బుక్ రికార్డు

liquor shop q line

దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్న కారణంగా చాలా మండి ఇళ్లకే పరిమితమవుతున్నారు. కేంద్రం లాక్ డౌన్ లో కొన్ని సడలింపులు ఇవ్వడంతో పలు రాష్ట్రాల్లో వైన్ షాపులు తెరచుకున్నాయి. దీంతో మందుబాబులు మద్యం కొనుగోలు కోసం ఒక్కసారిగా రోడ్లపై పడ్డారు. దాని ఫలితమే మద్యం దుకాణాల ముందు కిలోమీటర్ల కొద్దీ క్యూలైన్లు తయారవుతున్నాయి.

తమిళనాడులోని కడలూరులో ఓ మద్యం దుకాణం ముందు క్యూలైన్ ఏకంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్సులో స్థానం సంపాదించింది. ఇక్కడి వైన్ షాపు ముందు మందుబాబుల క్యూ 3 కిలోమీటర్ల పొడవుతో రికార్డు సృష్టించింది. ప్రపంచంలో మరే మద్యం దుకాణం ముందు ఇంత పొడవున క్యూ ఇప్పటివరకు లేదని తెలుస్తోంది.

Related posts