విశాఖ బీచ్ రోడ్డులో యోగాంధ్ర కార్యక్రమం – అంతర్జాతీయ యోగా దినోత్సవం సన్నాహకంలో భాగంగా యోగాసనాలు – ఏయూ కన్వెన్షన్ సెంటర్ నుంచి కాళీమాత ఆలయం వరకు నడక – నడక అనంతరం యోగాసనాల్లో పాల్గొన్న మంత్రులు డోల బాలవీరాంజనేయస్వామి, సవిత, సత్యకుమార్, బీసీ జనార్దన్ రెడ్డి, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు, మాజీ ఎమ్మెల్సీ మాధవ్, మేయర్ పీలా శ్రీనివాసరావు
తెలంగాణలో బీజేపీ కార్యకర్తలపై దాడులు: ఎంపీ బండి సంజయ్