రాష్ట్ర సమాచార శాఖ డైరెక్టరుగా గతంలో పనిచేసిన శ్రీ వి. సుభాష్ ఈరోజు సాయంత్రం హైదరాబాదులో గుండెపోటుతో మరణించారు. ఆయన వయసు 65 సంవత్సరాలు. కొద్దికాలంగా అస్వస్థులుగా ఉంటున్న సుభాష్ ని బరకత్ పురాలోని ఒక ప్రవేటు నర్సింగ్ హోం లో చేర్చారు. ఆకస్మికంగా గుండెపోటుకు గురై చనిపోయారని కుటుంబ సభ్యులు తెలియచేశారు.
previous post
next post


ఆయుష్మాన్ భారత్ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు…