telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“ఢీ”లో కంటెస్టెంట్ బుగ్గ కోరికేసిన హీరోయిన్…!?

Dhee

ఇటీవల పటాస్ ‘షో’లో యాంకర్ వర్షణీ షో చూడడానికి వచ్చిన అభిమానిని పిలిచి బుగ్గ మీద కొరికేసింది. అప్పుడు ఆ సీన్ నెట్టింట్లో వైరల్ అయ్యింది. కొంతమంది ఆమెకు నెగెటివ్‌గా కామెంట్లు కూడా చేశారు. అయితే అది పెద్ద విషయం కాలేదు. లేటెస్ట్‌గా యాంకర్‌గా ప్రదీప్, టీమ్ లీడర్స్‌గా రష్మి-సుడిగాలి సుధీర్, జడ్జెస్‌గా పూర్ణ, శేఖర్ మాస్టర్‌లు వ్యవహరిస్తున్న ‘ఢీ’ షోలో మరోసాని ఇటువంటి సంఘటనే జరిగింది. ఢీ 12వ సీజన్‌లో జడ్జ్‌గా ఉన్న పూర్ణ. ఒక కంటెస్టెంట్‌ని పిలిచి బుగ్గ కోరికేసింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే వీళ్ళు క్రేజ్ కోసం ఇంటెన్షనల్‌గా చేస్తున్నారా…? అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి సోషల్ మీడియాలో.

Related posts