telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

గోల్డెన్ టెంపుల్ లో దీపికా, రణ్వీర్ జంట

Deepika

బాలీవుడ్ నటులు దీపిక పదుకొనె, రణవీర్‌సింగ్ వివాహం చేసుకుని ఏడాది పూర్తయిన సందర్భంగా శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఈ దంపతులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. బుధ‌వారం స్పెష‌ల్ జెట్‌లో తిరుప‌తికి చేరుకున్న వారు గురువారం శ్రీవారి ద‌ర్శనం చేసుకున్నారు. అనంతరం అమృత్‌స‌ర్‌లోని గోల్డెన్ టెంపుల్‌ని సంద‌ర్శించారు. దీపిక, ర‌ణ్‌వీర్‌లు ఒకే రంగు దుస్తుల‌లో మెర‌వడం విశేషం. క్యూట్ క‌పుల్‌తో ప్ర‌కాశ్ ప‌దుకొణే, ఉజ్జ‌ల ప‌దుకొణే, అనీషా ప‌దుకొణే, జ‌గ్జీత్ సింగ్, అంజు భ‌వ్నానీ, రితికా భ‌వ్నానీ ఉన్నారు. వీరి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related posts