telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీ లో సైకిల్ దే ఆధిక్యం , ఈసారి కూటమికే అవకాశం : SURVEY FACTORY ఫలితాలు

ఆంధ్ర ప్రదేశ్ లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో తెలుగు దేశం మరియు జనసేన కూటమి
గెలుపు జెండా ఎగరేయబోతోందని SURVEY FACTORY సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి.

పోటీ జరిగిన స్థానాల్లో అత్యధికం కూటమి పార్టీలు కైవసం చేసుకోబోతున్నాయని సర్వే చెబుతోంది.

ఈ ఫలితాలతో కూటమి అభిమానుల్లో హర్షాతిరేకాలు వెలువడగా అధికార వైసీపీ వర్గాలు డీలా పడి పోయాయి.

కూటమి పార్టీలు సంబరాల్లో మునిగి తేలుతున్నాయి. ఇక్కడ క్లిక్ చెయ్యండి.

 

 

Related posts