telugu navyamedia
ఆంధ్ర వార్తలు ఉద్యోగాలు వార్తలు

విశాఖలో కాగ్నిజెంట్‌ క్యాంపస్‌ ఏర్పాటు – 8 వేలమందికి ఉద్యోగావకాశాలు, యువతకు నూతన భవిష్యత్

విశాఖలో క్యాంపస్‌ ఏర్పాటుకు కాగ్నిజెంట్‌ రావడం శుభపరిణామం – కాగ్నిజెంట్‌ క్యాంపస్‌ ఏర్పాటుతో 8 వేలమందికి ఉపాధి – కాగ్నిజెంట్‌ విశాఖకు ఐటీ మణిహారంగా మారనుంది – కాగ్నిజెంట్‌ రాకకు కృషిచేసిన చంద్రబాబు, లోకేష్‌కు కృతజ్ఞతలు – యువతకు ఉపాధి, ఉద్యోగాల కల్పనే కూటమి ప్రభుత్వ ధ్యేయం : మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి

Related posts