*భారీ వర్షాలపై సీఎం కేసీఆర్ సమీక్ష
*అన్ని జిల్లాల్లో పరిస్థితులపై ఆరా
తెలంగాణ రాష్ట్రంలో ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలు, వరదలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. అన్ని సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో హైదరాబాద్లోని ప్రగతిభవన్లో సమావేశమయ్యారు
రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పరిస్థితులపై ముఖ్యమంత్రి ఆరా తీస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో వాతావరణశాఖ హెచ్చరికలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు సూచనలు చేయనున్నారు. అయితే ఎడతెరిపి లేని వర్షాల దృష్ట్యా పాఠశాలలకు మరో మూడు రోజులు సెలవులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
కేసీఆర్ బడ్జెట్ ప్రవేశపెట్టి చేతులు ఎత్తేశారు: భట్టి విక్రమార్క