• సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ ఈ రోజు అధికార నివాసం లోకి మారారు.

• ఈ సందర్బంగా,సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ, ఆయన సతీమణి శివమాల గృహ ప్రవేశం (అధికార నివాసం) పూజా కార్యక్రమాలను నిర్వహించారు.

• ఆతర్వాత, అధికార నివాసం ఆవరణ లో “ఆమ్రపాలి” రకానికి చెందిన మామిడి మొక్కను నాటారు.




ఈ నెల 18న 20 వేల మంది బీజేపీలో చేరుతారు: లక్ష్మణ్