telugu navyamedia
CBN ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

గన్నవరం విమానాశ్రయం లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కు ఆహ్వానం పలికి న చంద్ర బాబు పవన్

ఈ రోజు ఏపీలోని మంగళగిరి ఎయిమ్స్లో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పాల్గొననున్నారు.

ఇక్కడ కార్యక్రమం ముగిసిన తర్వాత ఆమె గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో హకీంపేటలోని వాయుదళ శిక్షణ కేంద్రానికి సాయంత్రం 5.15 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు.

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శీతాకాల విడిది కోసం నేడు సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వస్తున్నారు.

ఈ నెల 21వ తేదీ వరకూ ఇక్కడ బస చేయనున్న రాష్ట్రపతి ముర్ము వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

Related posts