telugu navyamedia

సామాజిక

అక్షరమాలలు…

Vasishta Reddy
రాత్రయితే చాలు.. చీకటి కాగితమవుతుంది.. కిటికీ కలమవుతుంది.. చంద్రుడు పదమవుతాడు.. వెన్నెల భావమై నవ్వుతుంది..! నేనేమో.. కలలను విడిచి.. కలతను కౌగిలించుకుని.. చుక్కలపందిరి కింద కన్నీటికథనై కరిగిపోతాను..!

కలం ఒక ఆయుధం ……….!!!

Vasishta Reddy
కవులు కారు కాపినులు కదిపినా కుదిపినా కవనక్షరాలు కాకూడదు కల్మషాలతోరణం కవి(తల)లో కలం కుదుపులో అడ్డురాని కాపీనం ! కవననుభవం(లో) అహంకారం కాకూడదు ఆభరణాల హారం !

భరోసా

Vasishta Reddy
అనేక వత్సరాలుగా ఒంటరితనమే లోకమై, చిరు దరహాసమే మంజుల హాసమై, మనోనిబ్బరమే ఆయుధమై, ఎందరు ఉన్నా, లేకున్నా , తనదైన బంధాలు తోడు లేకున్నా, తనకు తానే

ఆకలి తీర్చే అన్నదాతలు…

Vasishta Reddy
దాత దైవం నీవే …………! ఆకలి తీర్చే అన్నదాతల పచ్చని పైరు పలకరించింది ! వయ్యారంగా వరిచేను వొంపు సొంపులతో చూడ ముచ్చటగా చూస్తు నిలబడిపోయీ మనసు

అమ్మా…. నువ్వు మళ్ళీ పుట్టాలి..

Vasishta Reddy
అమ్మా నువ్వు మళ్ళీ పుట్టాలి మరుజన్మలోనూ మళ్ళీ నువ్వే నను పెంచాలి ……. గోరుముద్దలే తినిపించాలీ చందమామనే చూపించాలీ నీలాలిపాటనే నే వినాలి అఆ ఇఈ నేర్పాలీ

రంగు…రంగుల హోలీ పండుగ

Vasishta Reddy
రంగులు …కనులకు విందులు మనసును రంజింప చేసే పసందులు ప్రకృతిలో ఎన్ని సుందర రంగుల హంగులు ఆ రంగుల్లో ఎన్ని సొగసుల మేళవింపులు రంగుల రమ్యత ఇస్తుంది

చావుకే_చలేసింది

Vasishta Reddy
ఆకలి చావులతో మనిషి అలమటిస్తుంటే తీరని ఆకలికోసం మనసు పరితపిస్తుంటే చలికి చావని మనిషి కోరికలు పరుగులెడ్తుంటే మాంసం కప్పిన ఎముకలగూడు వణికిపోతుంటే రూపంలేని మనసుకి మార్గాలేర్పడకుంటే

ఓటమి…తల రాత !!

Vasishta Reddy
ఓటమి తలరాత కాలేదు జీవనరేఖ గీసి పోలేదు సాధిస్తే చేకూరే ఫలం సాధనలోనే విఫలం… గుణ పాఠాలు నేర్పే పుస్తకం అధ్యాయము చేసే మస్తకం అనునిత్యం గుర్తుచేసే

మహిళల మనసులు

Vasishta Reddy
అందాల సుందరాంగులం మేమైనా రంగవల్లుల సింగారం మాదైనా రమణుల జిలుగు వెలుగులు ఇంపైనా నవ్వుల పువ్వులు మా చెంతైనా ఇంద్రధనస్సు వర్ణాలు మాలో ఉన్నా తరగని మనోనిబ్బరం

కళ్ళెం వేసిందీ కాలమే!

Vasishta Reddy
పరుచుకున్న కుసుమ పరిమళమై ఎగురుతున్న విహగ స్వర రవమై అవనినీ అంబరాన్నీ అల్లుకున్న అలల తీరం కాలం.. నవ్వే పువ్వుల ధీమాను కబళించాలని చూసే కంటకాలుగా… పచ్చని