telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

బాలీవుడ్ స్టార్ హీరోకు కరోనా పాజిటివ్…?

చైనా నుండి వచ్చిన కరోనా మనదేశాన్ని దాదాపుగా ఏడాది నుండి అతలాకుతలం చేస్తుంది. అయితే ఈ ఏడాది జనవరి నుండి కరోనా కు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా కేసులు మాత్రం తగ్గడం లేదు. అయితే ఇప్పటికే మన దేశంలో చాలా మంది రాజకీయనాయకులకు, సెలబ్రెటీలకు కరోనా సోకింది. ఇక తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు తెలుస్తుంది. బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ కు కరోనా సోకినట్లు తెలుస్తుంది. అయితే రణబీర్ ప్రస్తుతం క్వారంటైన్ లో ఉన్నాడు. కానీ అతనికి కరోనా పాజిటివ్ వచ్చిందా… లేదా అనేది తెలియదు. అయితే కేవలం కోలీవుడ్‌తో పాటు బాలీవుడ్ లో మాత్రమే కాకుండా రణబీర్ దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఉన్నారు. అయితే రణబీర్ కు కరోనా వచ్చిందో రాలేదో క్లారిటీ లేదు కానీ తమ హీరో మాత్రం త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.

Related posts