బీజేపీ నుంచే ఉపరాష్ట్రపతి ఎన్డీఏ అభ్యర్థి –ఉపరాష్ట్రపతి ఎన్నికకు ప్రత్యేక పార్లమెంట్ సామవేశాలు – వర్షాకాల సమావేశాల్లో ఉపరాష్ట్రపతి ఎన్నిక లేనట్లే – ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం ప్రత్యేక సమావేశాలు నిర్వహించే యోచన – పార్టీ తరపున అభ్యర్థిని నిలుపుతామని ఇప్పటికే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు తెలియజేసిన బీజీపీ – బీజేపీ తాజా ఆలోచనతో నితీష్ కుమార్, శశి ధరూర్ సహా మరే పార్టీయేతర నేతకు అవకాశం ఉండదని తేల్చిన బీజేపీ – బీజేపీకీ చెందిన నేతే బరిలో ఉంటారన్న పార్టీ వర్గాలు – ప్రధాని విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత ఉపరాష్ట్రపతిగా ఎన్డీయే అభ్యర్థిపై మరింత స్పష్టత వచ్చే ఛాన్స్



డ్రోన్ కెమెరాలంటే చంద్రబాబుకు ఎందుకు భయం: ఎమ్మెల్యే రోజా