telugu navyamedia
క్రీడలు వార్తలు

తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 150 పరుగులకే ఆలౌట్

indian cricket team condolence to jaitly

భాలింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆ జట్టు కేవలం 150 పరుగులకే రత్‌తో ఇండోర్‌లో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ కుప్పకూఆలౌట్ అయింది. 58.3 ఓవర్లలోనే బంగ్లా బ్యాట్స్‌మెన్ అందరూ ఫెవీలియన్ ముఖం పట్టారు. ఆ జట్టు బ్యాట్స్‌మెన్లలో ముష్ఫికుర్ రహీం (105 బంతుల్లో 43 పరుగులు, 4 ఫోర్లు, 1 సిక్సర్), కెప్టెన్ మొమినుల్ హక్ (80 బంతుల్లో 37 పరుగులు, 6 ఫోర్లు)లు మాత్రమే చేశారు. భారత బౌలర్లు ముందు వారు క్రీజులోనిలబడలేకపోయారు. ఇక భారత బౌలర్లలో మహమ్మద్ షమీ 3 వికెట్లు పడగొట్టగా, ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్‌లు చెరో 2 వికెట్లు తీసుకున్నారు.

Related posts