టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు నేపథ్యంలో ఇక ఫలితాల వెల్లడిపై దృష్టి సారించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అధికారులను ఆదేశించారు. త్వరగ ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని, వారం రోజుల్లో ఫలితాలు ప్రకటించేలా చూడాలన్నారు. ఇక పాఠశాలలు తెరిచే అంశాన్ని పరిశీలించాలన్నారు. 2021-22 అకడమిక్ క్యాలెండర్ తయారు చేసి తరగతులు నిర్వహణకు చర్యలు తీసుకోవాలని మంత్రి సురేష్ ఆదేశించారు.
							previous post
						
						
					
							next post
						
						
					

