దావోస్ పర్యటన లో మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ఏపీ సీఎం చంద్రబాబు గారి ని ప్రశంచించారు.
సీఎంలుగా పెట్టుబడులకు పోటీ పడినా ఒకే దేశంగా ఒక్కటిగానే పనిచేస్తాం.
అంతా కలిసి దేశానికి పెట్టుబడులు, వృద్ధిని సాధించడమే లక్ష్యం. వన్ ఇండియా అన్నది మా అందరి నినాదం 17 రాష్ట్రాలు గ్లోబల్ కంపెనీల పెట్టుబడులకు పోటీపడుతున్నాయి .
ఉత్తమమైన ప్రమాణాలు పంచుకుంటూనే కలిసి పనిచేస్తాం అని ఫడ్నవీస్ అన్నారు.

