ఇటీవల బస్సు ప్రమాదాలు బాగా ఎక్కువగానే జరుగుతున్నాయి. నేడు కూడా కృష్ణా జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు మృతి చెందగా మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. పెనుగంచిప్రోలు మండలంలోని తోటచర్ల వద్ద ఈ ఘటన జరిగింది.
జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఘటనా స్థలంలోనే ఇద్దరు డ్రైవర్లు మృతి చెందగా మరో 8 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే నందిగామ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి తగిన కారణాలు అధికారులు విచారిస్తున్నారు.
ఇన్నాళ్లు చట్టాల కళ్లు కప్పారు… ఇకపై అలాంటివి సాగవు: విజయసాయి రెడ్డి