వైసీపీ ప్రభుత్వ హయాంలో సాక్షికి దోచిపెట్టిన కేసులో నోటీసులు జారీచేసారు.
ఏప్రిల్ 2న గుంటూరు ఏసీబీ ఆపీస్లో విచారణకు రావాలని , ప్రస్తుత దశలో అరెస్ట్ చేయబోమని నోటీసులో పేర్కొన్నరు. 2024 నవంబర్ 14న నమోదైన కేసులో విచారణకు రావాలని ఆదేశాలు జారీచేసారు.
అవసరమైన డాక్యుమెంట్లు తీసుకురావాలని ఏసీబీ ఆదేశించారు ఈసారి విచారణకు రాకుంటే సెక్షన్35(6) కింద అరెస్ట్ చేస్తామన్న ఏసీబీ తెలిపారు.
గతంలో విచారణకు రావాలని నోటీసులు ఇచ్చినా తనకు తీరిక లేదని డుమ్మా కొట్టిన విజయకుమార్ రెడ్డి.


ఒక్క సంతకంతో వేల బస్సులను రోడ్లపైకి తీసుకోస్తా: కేసీఆర్