రేపు ఉదయం 11 గంటలకు రాజ్యసభలో నూతనంగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారం. వివిధ పార్టీలకు చెందిన సుమారు 50 మంది సభ్యులు పెద్దల సభలో ప్రమాణ స్వీకారం. నూతనంగా ఎన్నికైన మెజారిటీ సభ్యులు రేపు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం. సభ్యుల ప్రమాణ స్వీకారాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్న రాజ్యసభ టి.వి ఛానల్. “కరోనా” కారణంగా రాజ్యసభలోనే ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయం. పెద్ద సంఖ్యలో సభ్యులు ఉన్నందున భౌతిక దూరం పాటించడం కోసం రాజ్యసభ లోనే ప్రమాణ స్వీకారం కార్యక్రమం. పార్లమెంట్ సమావేశాలు లేనప్పుడు, రాజ్యసభ ఛైర్మన్ కార్యాలయంలోనే నూతనంగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించడం ఆనవాయుతీ. “కరోనా” కారణంగా, మారిన పరిస్థితులలో పెద్ద సంఖ్యలో సభ్యులు ఉన్నందున రాజ్యసభలోనే ప్రమాణ స్వీకార కార్యక్రమం
previous post