అమెజాన్ నదిలో కనిపించే అరపైమా.. అతి భారీ చేప! మూడు మీటర్ల పొడవుతో 200 కిలోల దాకా పెరుగుతుంది. ఇంత భారీ చేప కూడా అనాదిగా రాకాసి పిరానాస్ చేపలకు హాంఫట్ అవుతూ వస్తోంది. అయితే, శత్రువు నుంచి తనను తాను కాపాడుకునేందుకు పరిణామక్రమంలో అరపైమా చేపలు తమ పొలుసులను సుదృఢం చేసుకున్నాయి.
ఓరకంగా ‘బులెట్ ప్రూఫ్ జాకెట్’ మాదిరిగానే! దీంతో పదునైన దంతాలతో కొరికినా వీటిని పిరానాస్ ఏమీ చేయలేకపోతున్నాయి.
శ్రీవారి లడ్డూతో వ్యాపారం చేయడం తప్పు: రమణ దీక్షితులు