telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

హీరోయిన్ నగ్న దృశ్యాలను లీక్ చేసిన డైరెక్టర్

women

బాలీవుడ్‌లో ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే అవకాశాల కోసం ప్రయత్నిస్తూ ఉన్న ఓ నటిని కాస్టింగ్ డైరెక్టర్ మోసం చేసాడు. ఆ హీరోయిన్ ప్రైవేట్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపించడంతో అసలు విషయం బయటికి వచ్చింది. తనకు తెలియకుండా తన ఫోటోలు ఎలా బయటికి వచ్చాయో అర్థం కాక పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు తమ స్టైల్లో విచారణ చేపట్టగా క్యాస్టింగ్ డైరెక్టర్ ఈ ఘాతుకం చేసినట్లు బయటికొచ్చింది. ముంబైలో మహావీర్ తక్ ఉరఫ్ నకుల్, బాధితురాలి బాయ్ ప్రెండ్ ఇద్దరూ క్యాస్టింగ్ డైరెక్టర్స్‌గా పని చేస్తున్నారు. ఓ సీరియల్‌లో నటించడానికి ఆ సదరు నటి బాయ్‌ప్రెండ్‌కు 3 లక్షలు చెల్లించాడు క్యాస్టింగ్ డైరెక్టర్ మహావీర్. అయితే తన పని జరగకపోవడంతో డబ్బు తిరిగిచ్చేయాలని నకుల్‌ అడిగాడు. ఇందుకు బాధితురాలి బాయ్ ప్రెండ్ సహకరించకపోవడంతో అతడి ఫోన్‌ను దొంగిలించాడు. అక్కడితో ఆగకుండా అందులో ఉన్న కొన్ని ప్రైవేట్ ఫోటోలను నకిలీ అకౌంట్స్ నుంచి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం మొదలు పెట్టాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం మహావీర్ పోలీస్ కస్టడీలో ఉన్నాడు.

Related posts