ఏపీ సీఎం అమెరికాలో పర్యటించే తేదీలు ఖరారయ్యాయి. ఆగస్టులో కుటుంబంతో కలిసి జగన్ యూఎస్ వెళ్లనున్నారు. ఆగస్టు 17 నుంచి 23వ తేదీ వరకు జగన్ కుటుంబ పర్యటన సాగనుంది.
డెట్రాయిట్ నగరంలో ప్రవాసాంధ్రులు నిర్వహించే ఆత్మీయసభలో జగన్ పాల్గొంటారు. ముఖ్యమంత్రి అయ్యాక జగన్ చేస్తున్న తొలి విదేశీ పర్యటన ఇదే.