telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణలో బీజేపీ రెండో జాబితా విడుదల

లోక్ సభ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కావడంతో పార్టీల అభ్యర్థులు జాబితాలను ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే ఆరుగురు అభ్యర్థులతో బీజేపీ రెండో జాబితానువిడుదల చేసింది.
రెండో జాబితాలోని అభ్యర్థులు:
ఆదిలాబాద్ (ఎస్టీ) – సోయం బాబూరావు
పెద్దపల్లి (ఎస్సీ) – ఎస్ కుమార్
జహీరాబాద్ – బాణాల లక్ష్మారెడ్డి
హైదరాబాద్ – భగవంత్ రావు
చేవెళ్ల – బి జనార్దన్ రెడ్డి
ఖమ్మం – వాసుదేవ్ రావు

Related posts