ఈరోజు గురు పౌర్ణమి సందర్భాన్ని పురస్కరించుకొని శ్రీiiIT చుక్క రామయ్య గారిని శ్రీ సనత్ నగర్ హనుమాన్ దేవాలయం ఈవో శ్రీనివాసరాజు గారు మరియు ప్రధాన అర్చకులు రవీంద్రాచార్యులు అర్చకులు ఫణీంద్ర శర్మ దేవాలయ సిబ్బంది వారిని కలిసి వేద ఆశీర్వచనం సమర్పించి వారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది
పోలవరం దోపిడీకి వైసీపీ ప్రభుత్వం శ్రీకారం: చంద్రబాబు