శుక్రవారం వచ్చిందంటే చాలు కొత్త సినిమాలు, సిరీస్‌లు ఓటీటీలో సందడి చేస్తుంటాయి.
యేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న సినిమాలతో పాటు కొన్ని థ్రిల్లింగ్ సిరీస్‌లు, ఓటీటీ ఒరిజినల్స్ నేరుగా డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ లో ప్రేక్షకులకు అందుబాటులోకి వస్తాయి.
భాషతో సంబంధం లేకుండా ఆడియన్స్ నచ్చిన సినిమాలు ఆస్వాదిస్తున్నారు.
ఓటీటీ కంటెంట్ చూసే వారి సంఖ్య పెరగడంతో ఆయా సంస్థలు, తమ వినియోగదారుల కోసం ప్రతి వారం విభిన్నమైన చిత్రాలు, సిరీస్‌లు అందుబాటులోకి తీసుకొస్తున్నాయి.
మరి ఏ సినిమా ఎక్కడ స్ట్రీమ్ అవుతుందో.. మీరు కూడా ఓ లుక్కేయండి
సినిమా పేరు | స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ | విడుదల |
కృష్ణమ్మ | అమెజాన్ ప్రైమ్ | మే 17 |
విద్యా వాసుల అహం | ఆహా | మే 17 |
షరతులు వర్తిస్తాయి | ఆహా | మే 18 |
బాహుబలి:Crown of Blood | డిస్నీ ప్లస్ హాట్ స్టార్ | మే 17 |
బస్తర్: ది నక్సల్ స్టోరీ | జి5 | మే 17 |
తలైమై సేయలగం | జి5 | మే 17 |