కృష్ణసాయి టైటిల్ పాత్రలో మౌర్యాని, ఈషా, రీతూ, సాక్షి శర్మ హీరోయిన్లుగా ఎమ్.ఎస్.రాజు-చందర్ గౌడ్ సంయుక్తంగా నిర్మిస్తున్న లవ్ అండ్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘సుందరాంగుడు’. వినయ్ బాబు దర్శకత్వం వహించిన ఈ వినూత్న ప్రేమకథాచిత్రం సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జనవరి మూడోవారంలో విడుదలకు సిద్ధమవుతోంది. 

ఈ సందర్భంగా నిర్మాతలు ఎమ్.ఎస్.రాజు-చందర్ గౌడ్ మాట్లాడుతూ…”మా హీరో కృష్ణ సాయి చాలా అద్భుతంగా నటించాడు. హీరోగా తనకు ఉజ్వలమైన భవిష్యత్ ఉంది.అన్ని వర్గాల ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకునే చిత్రం “సుందరాంగుడు”. రామోజీ ఫిల్మ్ సిటీ, గోవాలోని అత్యద్భుత లొకేషన్స్ లో చిత్రీకరించిన పాటలు “సుందరాంగుడు” చిత్రానికి ప్రధానాకర్షణ” అని అన్నారు.
							previous post
						
						
					
							next post
						
						
					


ఎన్టీఆర్ కూడా నిన్ను వాడాడు అంటూ వల్గర్ కామెంట్స్ చేశాడు : పాయల్ ఘోష్