మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా సినిమా భోళాశంకర్. తమిళ సూపర్ హిట్ చిత్రం “వేదాళం” కి రీమేక్ గా చేస్తున్న చిత్రం ఇది. ఈ చిత్రాన్ని దర్శకుడు మెహర్రమేశ్ తెరకెక్కిస్తుండగా.. హీరోయిన్గా తమన్నా నటిస్తోంది. కీర్తిసురేశ్ చిరుకు సోదరిగా నటించనుంది.
అయితే గత నెలలో మొదలయిన ఈ సినిమా షూటింగ్ పై లేటెస్ట్ అప్డేట్ ని మేకర్స్ ఇచ్చారు. ఈ సినిమా నుంచి ఓ స్టైలిష్ ఫైట్ సీక్వెన్స్, ఓ సాంగ్ చిత్రీకరణను పూర్తిచేసుకున్నట్లు ఆన్ లొకేషన్ ఫొటోస్ ద్వారా కన్ఫర్మ్ చేశారు.
ఈ సాంగ్ ని ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ సారథ్యంలో భారీ సెట్టింగ్స్ లో షూట్ చేసినట్లు ఫోటోలో కనిపిస్తుంది. అలాగే రెండో షెడ్యూల్ను ప్రారంభించినట్లు పేర్కొంది చిత్ర యూనిట్.
MEGA 🌟 @KChiruTweets
& @MeherRamesh's
Mega Massive Action Entertainer 👊🏻💥#BholaaShankar🔱Completed a Stylish Fight Sequence💥🤛🏻
& a Grand Song in a Huge set! 😍KICKSTARTED the 2nd Schedule already!👍🏻@AnilSunkara1 @KeerthyOfficial @tamannaahspeaks @AKentsOfficial pic.twitter.com/OYRpJujj2Z
— BholāShankar (@BholaaShankar) December 8, 2021
వందలసార్లు పచ్చి బూతులు తిడుతున్నారు… సింగర్ చిన్మయి శ్రీపాద