రోదనలతో మిన్నంటిన ఏలూరు…
పరిశోధనలకి అంతుచిక్కని రోగమా
భారలోహాలమయమైన శరీరాలు…
మూర్ఛవ్యాధికి తెలియని మూలాలు
ఆసుపత్రి పాలైన అమాయక ప్రజలు
తాగునీటి, సాగునీటి చెరువుల పాపమా…
మరేదయినా కల్తీ ఆహార పదార్థాల శాపమా
మానవ మేధస్సునే ప్రశ్నించే రోగమా
ఇప్పటికైనా మా ఊహకు అందుమా…!
next post


బడ్జెట్ ప్రసంగంలో కేంద్రం పై కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు