telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

నిజమైన ప్రేమ…

నా బాధ నువ్వే
నా ఆనందం నువ్వే
నా ఆశ నువ్వే
నా శ్వాస నువ్వే
నా కల నీవే
నా కన్నీళ్లు నువ్వే
నా ముద్దు నువ్వే
నా మురిపెం నువ్వే
నా ఊపిరి నువ్వే
నాలో ఉప్పెన నువ్వే
నా కథకి మూలం నువ్వే
నా కథకి అంత నువ్వే
నేను అంటే నువ్వే
నాలో మిగిలి ఉన్న ప్రాణానికి కారణం నువ్వే
ఎలా చెప్పాను పొట్టి
ఏమని చెప్పను పొట్టి
చిన్ని నవ్వుతో నా చిట్టి గుండెని అక్రమించేశావు
లోపల దాకోని నాలో నాకే తెలియని మరో ప్రపంచాన్ని చూపిస్తున్నావు
బయట నన్ను ఎందుకు ఇంత బాధిస్తున్నావు
అప్పుడే బాధ పెడతావు
అంతలోనే ఆనందం లో ముంచేస్తావు
నాకు ఆశ పెట్టి నా శ్వాసలో కలిసావు
ఇప్పుడు కలగా మరి కన్నీటి కారణం అవుతున్నావు
ముద్దు ముద్దు మాటలతో నన్ను మురిపిస్తావు
నేను ఎంత పెద్ద కధ రాసిన దానికి మూలం నీవే
దానికి అంతం నీవే
నీ రకతోనే మొదలు
నీవు వెళ్లిపోగానే అదే అంత
నేను అంటే ఇంకా మిగిలి ఉన్నాను అంటే దానికి కారణం నీవే
ఏమని నీకు చెప్పాలో
నీకు ఎలా చెప్పాలి అర్ధం కావడం లేదు

Related posts