telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు విద్యా వార్తలు

మేడ్చల్ :.. నిరుద్యోగ యువతకు .. శిక్షణ మరియు ఉపాధి..

training & job to unemployed in hyderabad

నిరుద్యోగ యువతకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, ఈజీఎంఎం ఆధ్వర్యంలో శిక్షణ, ఉపాధి కల్పిస్తున్నట్లు మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కౌటిల్యా తెలిపారు. ఘట్‌కేసర్ మండల మహిళా సమాఖ్య భవనంలో నిరుద్యోగ యువతకు శిక్షణ ఇస్తారని, ఆసక్తి, అర్హత గల నిరుద్యోగ యువత దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఇతర వివరాలకు 8099563620, 7981653631 ఫోన్ నంబర్లను సంప్రందించాలని కోరారు.

దరఖాస్తుల ఆహ్వానం.. జిల్లాలోని గిరిజన నిరుద్యోగ యువకులకు నేషనల్ అకాడమీ ఫర్ కన్‌సెక్షన్ హైదరాబాద్ సంస్థలో శిక్షణ మురియు ఎంపిక క్యాంపును నిర్వహిస్తున్నట్లు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి చత్రునాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. అక్టోబర్ 3వ తేది లోపు పూర్తి సమాచారంతో దరఖాస్తులను మేడ్చల్ జిల్లా గిరిజన అధికారి కార్యాలయంలో అందజేయాలని కోరారు.

Related posts