telugu navyamedia
telugu cinema news trending

నీటిని సంరక్షించుకోండి… ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించండి… సూపర్ స్టార్ సందేశం

Mahesh

సూపర్ స్టార్ మహేష్ బాబు ప‌్ర‌కృతి గురించి, పర్యావ‌ర‌ణాన్ని కాపాడుకోవాల్సిన ఆవ‌శ్య‌క‌త గురించి ఓ విలువైన సందేశం పోస్ట్ చేశారు. ”నీటిని సంరక్షించుకోండి. పునరుత్పత్తి అయ్యేలా వనరులను ఉపయోగించండి. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించండి. ఈ గ్లోబల్ క్రైసిస్ నుండి మ‌నల్ని మ‌న‌మే ర‌క్షించుకోవాలి. మ‌న ప‌కృతిని కాపాడాల్సిన ఆవ‌శ్య‌క‌త‌ను కూడా గుర్తుపెట్టుకోండి. మార్పు మొదట మన ఇంటి నుండే మొద‌లు కావాలి” అని మహేష్ బాబు ట్వీట్ చేశారు. మహేష్ పెట్టిన ఈ ట్వీట్ చూసి సూపర్ స్టార్ అభిమానులు సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాసేపట్లోనే వైరల్ అయిన ఈ ట్వీట్‌పై లైకులు కురిపిస్తున్నారు నెటిజన్లు.

Related posts

సొంత కూతురుతోనే “హనీ ట్రాప్”… తండ్రి నిర్వాకం

vimala p

హైదరాబాద్ రోడ్డెక్కి.. చక్కర్లు కొడుతున్న.. ఎలక్ట్రిక్ బస్సులు..! చార్జీల మోత !!

vimala p

తల్లికి హీరోయిన్ బెదిరింపులు… మహిళా కమిషన్ కు ఫిర్యాదు

vimala p