telugu navyamedia
culture news political trending

తమిళనాడు : … చిల్ట్రన్స్ డే సందర్భంగా … మొబైల్స్ వాడకం నిషేధం..

no mobile rule on children day in

చిల్ట్రన్స్ డే సందర్భంగా 14వ తేదీన తల్లిదండ్రులు తమ సెల్ ఫోన్లను స్విచ్చాఫ్ చేసి, పిల్లలతో ఆనందంగా గడపాలని, ఆహ్లాదంగా ఉండాలని తమిళనాడు విద్యాశాఖ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు అన్ని పాఠశాలలకూ ఓ సర్క్యులర్‌ పంపింది. 14న బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని పేరెంట్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ తరఫున, సెల్‌ ఫోన్లను లేకుండా రోజంతా గడపాలని కోరింది.

ఆ రోజు ఉదయం 7.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు సెల్‌ ఫోన్లను స్విచాఫ్‌ చేయాలని, రోజంతా పిల్లలతోనే ఉండాలని, కనీసం వారంలో ఒకసారి ఫోన్లను పక్కనబెడితే మరింత బాగుంటుందని విద్యాశాఖ అభిప్రాయపడింది. ఈ విషయంలో చిన్నారులే తల్లిదండ్రులపై ఒత్తిడి తేవాలని కోరింది.

Related posts

జగన్ పాలన చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారు: విడదల రజని

vimala p

శ్రీకాకుళం జిల్లాలో గవర్నర్ పర్యటన రద్దు

vimala p

తెలంగాణలో ఆటవిక పాలన సాగుతోంది: ఉత్తమ్ కుమార్ రెడ్డి

vimala p