వార్తలు వ్యాపార వార్తలు సామాజిక

మార్కెట్ లో బంగారం ధరలు..

gold and silver prices

మార్కెట్ లో బంగారం ధరలు స్వల్ప మార్పులతో సరిపెట్టుకుంటున్నాయి. ఈ పరిణామం పెట్టుబడి దారులను కాస్త నిరాశపరిచిన కొంతకాలం ఇలాగే కొనసాగే అవకాశం ఉన్నట్టు మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. అయితే వివిధ మార్కెట్ లలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

24 క్యారెట్ల బంగారం, 10గ్రాముల ధర :
హైదరాబాద్ : 30,570
విజయవాడ : 30,650
విశాఖపట్నం : 30,720
ప్రొద్దుటూరు : 30,740
చెన్నై : 29,240

22 క్యారెట్ల బంగారం, 10గ్రాముల ధర :
హైదరాబాద్ : 28,300
విజయవాడ : 28,500
విశాఖపట్నం : 28,260
ప్రొద్దుటూరు : 28,530
చెన్నై : 28,320

కిలో వెండి ధర :
హైదరాబాద్ : 37,700
విజయవాడ : 39,000
విశాఖపట్నం : 38,200
ప్రొద్దుటూరు : 38,500
చెన్నై : 40,110

Related posts

‘కర్త కర్మ క్రియ’ మూవీ టీజర్ రేపే…

chandra sekkhar

స్కామ్ లో బలైన జైలర్… టోకరా కొట్టి

nagaraj chanti

భారీగా తగ్గిన యాపిల్ ఐఫోన్ ధరలు…రూ.17,000 నుంచి.. డ్యూయల్ సిమ్ కూడా

nagaraj chanti

Leave a Comment