telugu navyamedia
news study news trending

సి.ఆర్.పి.ఎఫ్ లో .. మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ ..

general medical officer jobs in CRPF

సి.ఆర్.పి.ఎఫ్ (సెంట్రల్ రిజర్వ్ పోలీసు ప్రొటెక్షన్ ఫోర్సు)లో జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు నేరుగా వాకిన్ ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది. వాకిన్ ఇంటర్వ్యూ తేదీ 17 సెప్టెంబర్ 2019.

సంస్థ పేరు:సెంట్రల్ రిజర్వ్ పోలీసు ప్రొటెక్షన్ ఫోర్సు

పోస్టు పేరు: జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్

పోస్టుల సంఖ్య: 8

జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా

వాకిన్ ఇంటర్వ్యూ తేదీ: 17 సెప్టెంబర్ 2019

విద్యార్హతలు: ఎంబీబీఎస్, ఇంటర్న్‌షిప్

వయస్సు: 67 ఏళ్లు లోపు

వేతనం: నెలకు రూ.75000/-

ఎంపిక ప్రక్రియ: వాకిన్ ఇంటర్వ్యూ

ఇంటర్వ్యూకు హాజరు అయ్యే అభ్యర్థులు ఒరిజినల్ డాక్యుమెంట్లు, (డిగ్రీ వయస్సు, అనుభవం) వెంటతీసుకురావాలి. జిరాక్స్ కాపీలు కూడా తీసుకురావాలి.

ఇంటర్వ్యూలు జరుగు స్థలం

కాంపోజిట్ హాస్పిటల్ సీఆర్‌పీఎఫ్ రాంపూర్(ఉత్తర్ ప్రదేశ్)
కాంపోజిట్ హాస్పిటల్ సీఆర్‌పీఎఫ్, గౌహతి (అస్సాం)

Related posts

ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ ఈశ్వర్ రెడ్డి కన్నుమూత

vimala p

జగన్ చెప్పేదొకటి, చేసేదొకటి: అచ్చెన్నాయుడు

vimala p

ఆధిప‌త్యం కోస‌మే “మా” గొడ‌వ‌లు… తమ్మారెడ్డి భరద్వాజ

vimala p