telugu navyamedia
news Telangana trending

తెలంగాణ కరోనా డైలీ రిపోర్టుకు ఇక బ్రేక్‌..కారణమిదే

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజుకు రికార్డు స్థాయిలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసులు 2.97 లక్షలు దాటాయి కరోనా కేసులు. అయితే… తాజాగా తెలంగాణ ప్రభుత్వం కరోనా బులెటిన్ ను రిలీజ్ చేయలేదు. మార్చి 2 నుంచి ప్రతి రోజు కరోనా కేసుల వివరాలు ఇస్తున్న వైద్య శాఖ.. ఇకపై కేసుల వివరాలు వారానికి ఒకసారి ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక నిన్న తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన కరోనా బులెటిన్ ప్రకారం..అయితే తాజా బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో 114 పాజిటివ్ కేసులు నమోదు కాగా ఒకరు మరణించారు. ఇదే సమయం లో 143 మంది కోలుకున్నారు. దీంతో… పాజిటివ్ కేసుల సంఖ్య 2,97,712 కు చేరుకోగా… 2,94,386 మంది రికవరీ అయ్యారు. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 1,625 మంది కరోనాతో మృతి చెందారు

Related posts

చంద్రబాబు, వైఎస్ఆర్ స్నేహంపై సినిమా ?

vimala p

కారును మంచినీళ్ళతో శుభ్రం.. కోహ్లీసేనకు చలాన్ ..: లండన్ మున్సిపల్ ఇంజనీర్

vimala p

కమల్ హాసన్ తో కీర్తి సురేష్…?

vimala p