మార్కెట్ లో బంగారం ధరలు స్వల్ప మార్పులకు లోనవుతున్నాయి. పెద్దగా ధర పెరగటంగాని, అతిగా తగ్గటంగాని చోటుచేసుకోవడంలేదు. పండగ, ఇతరత్రా భారతీయ మార్కెట్ డిమాండ్ ల సమయంలో కూడా ఇదే పరిస్థితి నెలకొనడం విశేషం. ప్రస్తుతం వివిధ ప్రాంతాలలో మార్కెట్ ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
24 క్యారెట్ల బంగారం 10 గ్రా. రూపాయలలో :
హైదరాబాద్ : 35,150
విశాఖపట్నం : 36,220
విజయవాడ : 34,870
ప్రొద్దుటూరు : 34,550
చెన్నై : 35,05
22 క్యారెట్ల బంగారం 10 గ్రా. రూపాయలలో :
హైదరాబాద్ : 33,520
విశాఖపట్నం : 33,320
విజయవాడ : 32,920
ప్రొద్దుటూరు : 32,070
చెన్నై : 33,480
వెండి కిలో ధర రూపాయలలో :
హైదరాబాద్ :41,000
విశాఖపట్నం :41,900
విజయవాడ : 38,550
ప్రొద్దుటూరు : 41,000
చెన్నై : 44,500