telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

అమాయకుడైన అసాధ్యుడు: ఘట్టమనేని కృష్ణ గారికి 82వ జయంతి స్మరణ

తెలుగుచలనచిత్ర చరిత్రలో
రామావతారం ముగిసింది.

కృష్ణావతారం మొదలైంది
అన్న కళాదర్శకులు బాపు గారి మాటలు అక్షరసత్యాలు .

ఘట్టమనేని మాతృమూర్తి అన్నగారిని పెద్దకొడుకు గా దీవించేవారు.

మొండితనం, ప్రయోగాలు, అనుకున్నది నష్టమైనా వెనకడుగేయ్యని పట్టుదల ఇద్దరి ప్రత్యేకతలు.

ఇద్దరిలో ఒక తేడా
ఆయన రూపాయి దగ్గర జాగ్రత్తగా ఉండమనేవారు.

ఈయన కొంచెం ఖర్చుల్లో పెద్ద చెయ్యి .

అందుకే ఆర్ధికపరమైన ఒడిదుకులు ఎదుర్కొన్నారు .
అయినా ఎక్కడా ఆపనిందలు ఎదుర్కొలేదు .

కుటుంబపరంగా కూడా ధన్యజీవి

డేరింగ్ డాషింగ్ ఈ పేర్లకి పర్యాయపదంగా చెప్పుకునే పేరు
మన ఘట్టమనేని శివరామ కృష్ణ.

సూపర్ స్టార్ అంటే “కృష్ణ”

నాకు తెలిసి చిత్రరంగంలో అమాయకుడు ఆయనే అసాధ్యడు ఆయనే .

కృష్ణ గారికి 82 వ జన్మదిన స్మృత్యాంజలి

Related posts