telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

పొదిలిలో ఉద్రిక్తత: జగన్ పర్యటనపై మహిళల ఆందోళన, “జగన్ గో బ్యాక్” నినాదాలు

జగన్ పొదిలి పర్యటనలో ఉద్రిక్తత – జగన్ గోబ్యాక్ అంటూ టీడీపీ కార్యకర్తల నినాదాలు – జగన్ కాన్వాయ్‍పై చెప్పులు విసిరిన మహిళలు – సాక్షిలో అనుచిత వ్యాఖ్యలపై మహిళల ఆందోళన – మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ – నల్ల బెలూన్లు, ప్లకార్డులతో మహిళల నిరసన – నిరసన తెలుపుతున్న వారిపై వైసీపీ మూకల రాళ్ల దాడి – వైసీపీ మూకల దాడిలో ఓ కానిస్టేబుల్, మహిళలకు గాయాలు – జగన్ రెడ్డి మౌనం వీడాలి.. ఏపీని వీడాలి అంటూ ప్లకార్డులు – అమరావతి అమ్మలను అవమానించిన వైసీపీ షేమ్ షేమ్ జగన్.. సాక్షిని బ్యాన్ చేయాలంటూ ప్లకార్డుల ప్రదర్శన -జగన్ అరాచకాలకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్ – భారతి రెడ్డి మౌనం వీడాలి అంటూ ప్లకార్డుల ప్రదర్శన – మహిళలను కించపరిచిన జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్

Related posts