telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు

అత్తను అతి కిరాతకంగా రేప్ చేసిన అల్లుడు, చివరికి !!

rape

తమిళనాడులో నేరాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.. వావి వరుసలు మరచిపోయి కామంతో రెచ్చిపోతున్నారు. ఇలాంటి ఘటనలు ఈ మధ్య చాలానే వెలుగులోకి వచ్చాయి. ఇది ఇలా ఉండగా ఇప్పుడు జరిగిన ఓ ఘటన ప్రజలను ఆలోచన లో పడేసింది. కూతురిని ఇచ్చిన అత్త పై ఓ కామాంధుడు కన్నేశాడు. చివరికి అనుకున్నంత పని చేశాడు. ఈ అమానుష ఘటన తమిళనాడులోని కడలూరు జిల్లా పన్రూటి చోటు చేసుకుంది. తన కూతురిని ఇచ్చి పెళ్లి చేసిన పాపానికి ఆమెను ప్రాణాలతో వుండగానే నరకాన్ని చూపించాడు.

మామూలుగానే అత్త ఇంటికి వెళ్ళిన అల్లుడు చుట్టు పక్కల ఎవరు లేకపోవడం చూసి దారుణానికి పాల్పడ్డాడు. అత్తని బలవంతంగా రేప్ చేశాడు. లైంగిక దాడితో ఆమె తీవ్రగాయాలపాలై ఆస్పత్రిలో చేరింది. అక్కడి వైద్యులు పోలీసులకు సమాచారం అందించడంతో కీచకపర్వం వెలుగులోకి వచ్చింది.. వైద్యుల సమాచారం మేరకు ఆసుపత్రికి వచ్చిన పోలీసులు బాధితురాలి వివరాల మేరకు కేసు నమోదు చేసుకున్నారు. అది తెలుసుకున్న అల్లుడు తనని అరెస్ట్ చేస్తే ఎక్కడ పరువు పోతుందొనని భయపడి ఆత్మ హత్యా యత్నం చేశాడు. స్థానికులు గమనించి అతన్ని కాపాడారు. అతన్ని చికిత్స నిమిత్తం స్టేషన్ కు తరలించనున్నారు.

Related posts