telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రీడలు తెలంగాణ వార్తలు వార్తలు

పారిస్ ఒలింపిక్స్ లో తెలుగు తేజం ఆకుల శ్రీజ టేబుల్ టెన్నిస్ ప్రీ క్వార్టర్ ఫైనల్ లోకి ప్రవేశించారు.

టేబుల్ టెన్నిస్ క్రీడాంశంలో తెలుగమ్మాయి ఆకుల శ్రీజ కూడా ముందంజ వేసింది. టేబుల్ టెన్నిస్ మహిళల సింగిల్స్ విభాగంలో శ్రీజ ప్రీ క్వార్టర్ ఫైనల్ లోకి ప్రవేశించారు

ఇవాళ జరిగిన గ్రూప్ మ్యాచ్ లో శ్రీజ 4-2 తేడాతో సింగపూర్ క్రీడాకారిణి జెంగ్ ను ఓడించింది.

ఒలింపిక్స్ టేబుల్ టెన్నిస్ ఈవెంట్ లో ప్రీక్వార్టర్స్ చేరిన రెండో భారత క్రీడాకారిణిగా ఆకుల శ్రీజ ఘనత సాధించింది

Related posts