telugu navyamedia

Telugu News Updates

రాజీవ్‌ హంతకురాలు నళిని ఆత్మహత్యాయత్నం

vimala p
దివంగత భారత ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసు దోషి నళిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గత 29 సంవత్సరాలుగా జైలు శిక్ష అనుభవిస్తున్న దోషి నళిని శ్రీహరన్ వేలూరు

వ్యాట్ పెంపుతో ప్రజలపై మరింత భారం: సోమిరెడ్డి

vimala p
ఏపీలో పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ పెంపుపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. కరోనా సంక్షోభం వల్ల తలెత్తిన పరిస్థితుల వల్ల అల్లాడిపోతోన్న ప్రజలపై

నామినేటెడ్ కోటా ఎమ్మెల్సీ స్థానాలకు పండుల, జకియా పేర్లు ఖరారు!

vimala p
ఆంధ్రప్రదేశ్ లో గవర్నర్ నామినేటెడ్ కోటాలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ రెండు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది.

ఆగస్టు 5 వరకు తిరుపతిలో లాక్‌డౌన్‌

vimala p
తిరుపతిలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అక్కడ రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. కేసుల తీవ్రత దృష్ట్యా అధికారులు లాక్‌డౌన్‌ ప్రకటించారు. నేటి నుంచి ఆగస్టు 5వ

మాస్కుల వినియోగంపై రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరికలు

vimala p
కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో మాస్కుల వినియోగంపై రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. కవాటం ఉన్న ఎన్-95 మాస్కులు వాడొద్దని, ఇవి వైరస్ వ్యాప్తిని అడ్డుకోలేవని

మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ కన్నుమూత

vimala p
శ్వాసకోశ సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ (85) ఈ ఉదయం కన్నుమూశారు. టాండన్ కుమారుడు, యూపీ మంత్రి అశుతోష్ టాండన్ లాల్జీ

తెలంగాణలో కొత్తగా 1,296 మందికి పాజిటివ్

vimala p
తెలంగాణలో కరోనా వైరస్ చాప కింద నీరులా విస్తరిస్తోంది. దీంతో అక్కడ రోజురోజుకు కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. కొత్తగా 1,296 మందికి పాజిటివ్ అని నిర్ధారణ

తెలుగు రాష్ట్రాల సీఎంలకు మోదీ ఫోన్

vimala p
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ తెలుగు రాష్ట్రాల సీఎంలకు ఫోన్ చేశారు. కరోనా పరిస్థితులపై ఆరా తీశారు. రెండు రాష్ట్రాల్లో

దేవినేని సీతారామయ్య కన్నుమూత..విచారం వ్యక్తం చేసిన చంద్రబాబు

vimala p
హెరిటేజ్ ఫుడ్స్ మాజీ చైర్మన్ దేవినేని సీతారామయ్య (96) మృతిపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు నారా లోకేశ్ విచారం వ్యక్తం చేశారు. ఎన్టీరామారావు గారికి

సోనియా అవకాశం ఇస్తేనే పీవీ ప్రధాని అయ్యాడు: వీహెచ్

vimala p
కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పీవీ శతజయంతి కమిటీ సమావేశంలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పీవీకి అన్ని అవకాశాలు ఇచ్చిందని అన్నారు. సోనియాగాంధీ

జర్నలిస్టులకు బీమా చేయించాలి: నారా లోకేశ్

vimala p
కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో విధి నిర్వహణలో అనేకమంది జర్నలిస్టులు మృతి చెందడం పట్ల టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ స్పందించారు. మంగళగిరి నియోజకవర్గంలోని 62 మంది

కోవిడ్ పోరాటంలో ప్రసార మాధ్యమాలదే కీలకపాత్ర: వెంకయ్యనాయుడు

vimala p
కరోనా వ్యాప్తి పట్ల ప్రజలను చైతన్యం చేయడంలో ప్రసార మాధ్యమాలదే కీలకపాత్ర అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఇటీవల అనేక మంది జర్నలిస్టులు కరోనా బారిన పడి