మాస్కో: ఉక్రెయిన్‌పై రష్యా సైన్యం విరుచుకుపడుతోంది. ఉక్రెయిన్‌లోని కీవ్ ఎయిర్‌పోర్టు రష్యా సైన్యం అధీనంలోకి వచ్చేసింది. రష్యా యుద్ధ విమనాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రష్యా దాడిలోఉక్రెయిన్‌లో 300 మంది పౌరులు మృతి చెందారు.
దీంతో ఉక్రెయిన్ ప్రజలను అప్రమత్తం చేసింది. బంకర్లలోకి వెళ్లి దాచుకోవాలంది. ఐరాస వెంటనే యుద్దాన్ని నిలువరించేలా చర్చలు జరపాలని కోరింది.
ఇప్పటికే లుహాన్స్క్ ప్రాంతంలోని రెండు పట్టణాలు రష్యా మద్దతు ఉన్న వేర్పాటువాదుల చేతుల్లోకి వెళ్లాయి.