భారతదేశ తొలి ప్రధానమంత్రి, భారతరత్న పండిత్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి ఆ మహనీయునికి ఘనంగా నివాళులర్పించారు.
నెహ్రూ గారి జయంతిని పురస్కరించుకుని చిన్నారులందరికీ ముఖ్యమంత్రి గారు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

