telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అదిత్య చొప్రాను ఇష్టపడానికి కారణం అదే …

rani

బాలీవుడ్ నటి రాణి ముఖర్జీ ఆరేళ్ల క్రితం ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాత అదిత్య చొప్రాను ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. బడా నిర్మాత అయినప్పటికీ మీడియాకు దూరంగా ఉండే తన భర్త అదిత్య చొప్రా గురించిన కొన్ని ఆసక్తికర విషయాలను రాణి ఓ ఇంటర్యూలో పంచుకున్నారు. అదిత్య తన వ్యక్తిగత జీవితాన్నివిలైనంత వరకు ప్రైవేటుగా ఉంచడానికే ప్రయత్నిస్తుంటారు. తను పెద్ద నిర్మాత అయినప్పటికీ మీడియాకు దూరంగా ఉంటారు. తన పర్సనల్‌ లైఫ్‌ను‌ కానీ.. కుటుంబానికి సంబంధించిన ఏ విషయాన్ని కూడా షేర్‌ చేసుకోవడానిక ఇష్టపడరు’ అని చెప్పుకొచ్చారు. ఒకవేళ అదిత్య, కరణ్‌ జోహర్‌లా ప్రతి విషయాన్ని పబ్లిక్‌గా ఉంచితే నేను ఆయనను ఇష్టపడే దాన్ని కాదేమో. కరణ్ మీడియా ప్రేండ్లి పర్సన్‌. తన జీవితానికి సంబంధించిన ప్రతి విషయాన్ని సామాజికంగా ఉంచుతారు. అంతేగాక పార్టీ లైఫ్‌కు చాలా దగ్గరకు ఉంటారు. ఇక నా విషయానికి వస్తే నినేప్పుడు కుటుంబంతో కలిసి ఇంట్లోనే ఉండాలనుకుంటాను. అలాగే అదిత్య కూడా. షూటింగ్‌ అయిపోయాక సరాసరి ఇంటికి వచ్చేస్తారు అని చెప్పారు. తాను అదిత్యను ఇష్టపడానికి కారణం కూడా అదేనని రాణి చెప్పారు.

Related posts