వినీలాకాశంలో వెన్నెల వెలుగు నీ స్నేహం
జీవితమనే ఎడారి పయనంలో మరీచిక నీ స్నేహం
చీకట్లను చీల్చే తొలి ఉషాకిరణం నీ స్నేహం
ఓటమిలో ఓదార్పు, నిరాశో నిట్టూర్పు నీ స్నేహం
నన్ను ఎన్నటికీ వీడని నీ స్నేహం
జీవితంలో ఎదురైన అమూల్య వరం…
….
నీతో పరిచయం ఒక వరం.
నీతో స్నేహం ఒక అదృష్టం
నీతో అల్లరి ఒక ఆనందం
వెన్నెలంత చల్లనైనది నీ మనసు
పుట్టతేనెలోని తియ్యదనం నీ మాట
హామీలు అమలు చేయడంలో మోదీ విఫలం: ఉత్తమ్