పడకలు కాలిగా లేవు..!!
చేతిలో పైసాలు లేవు…..
ముక్కుకు గాలిలేదు…..!
మూతికి మాస్క్ లు……..!!
గాలితోనే కపటాలు……..
నీటిని రూపాయలతో, కొంటున్నారు……!
నుదిటిపై రూపాయి బిల్లలతో పోతున్నారు…
కఫంతో మనుషులు…..
ఎటుపోలేని నిస్వార్థపు జనం..
జ్వరంవస్తే కొత్త జబ్బులు…!
డబ్బులుతో పోవు జబ్బులు..*
అంతా వింతలా ఉన్నా,
పాలపుంతల ఇదో కొత్త వింతే..!
కొనుబడి ఎక్కువయింది….
రాబడి కరువై దూరమైంది..
ఎండలు మండుతున్నాయి..
జనాలు ఎండుతున్నారు…
ప్రవచనాలు కొనసాగుతున్నాయి…
ప్రపపంచం ఆగడంలేదు………
అలసిపోతున్నారు శ్వాసరాక….*
తొలగిపోతున్నారు భీతివచ్చి……*
తిత్తులు పూడిపోతున్నాయి…!.!
ఉత్తి ఉత్తి కొత్త ఉత్పత్తులుతో,
దేహానికి సుతి మెత్తని సూదులు గుస్తున్నారు….
జనంఊస్టమ్ తగ్గడానికి కాదు..?
ఉష్ణ మండలాల్లో జనం పెరగడానికి…!!
పిట్టల్లా రాలిపోతున్నారు………
అర్ధాలు,అర్ధము,మారిపోతుంది…
దరిచేరలేకపోతున్నారు…….*
ధరణి ఏమైపోతుందోనని……!!
తగువులులేవు తగిలితే తగలిబడిపోతారు…!!
పైన హరినారాయణ వారు,
క్రింద వైద్యులు కాలేకపోతున్నారు…!!
చరిత్రకోసం క్రొత్త యుద్ధం మొదలయింది…**
పగవారు ఎవరూ లేరు……….
ఎవరికివారే బస్మేశ్వరులు..!!
కుదురుగా ఉండలేరు…….
ఉంటే కూడుగుడ్డ కరువు…..
ఊర్లు కాలి అవుతున్నాయి….!!
మశనంలో కాలినబూడిద ఎగిరిపోతుంది….
ఇప్పుడంతా ఎళ్లస్థలం కాలి స్మశానం…
వెలతారో ఒద్దిగిగా ఉంటారో…..
హీరోలు, టెక్నిషియన్ లు పారితోషికం తగ్గించుకోవాలంటున్న దర్శకుడు