జగన్ కంటే 8 మంది జనసేన అభ్యర్థులును గెలిచి పవన్ చూపించిన “అధః పాతాళం”
151 సీట్లు ఉన్న అధికార పార్టీ ని మూడో స్థానానికి నెట్టి రెండవ అతి పెద్ద పార్టీ గా ఎదగడం పవన్ చూపించిన “అధః పాతాళం”
ఉభయ గోదావరి జిల్లాలకు ప్రాతినిధ్యం వహిస్తూ వైసీపీ కి వెన్ను లో వణుకు పుట్టెంత మెజార్టీల తో కూటమి అభ్యర్థులు మొత్తం గెలవడం పవన్ చూపించిన “అధః పాతాళం”
తన భార్య ని అవహేళన చేసిన పార్టీ పై 100% స్ట్రైక్ రేట్ తో గెలిచి తన భార్య తో గర్వంగా రాష్ట్రానికి రావడం పవన్ చూపించిన “అధః పాతాళం”
చంద్రబాబు వల్లే తెలంగాణ ఉద్యమం: మంత్రి అవంతి