telugu navyamedia
ట్రెండింగ్ సాంకేతిక

ఒప్పో ఏ1కే స్మార్ట్‌ఫోన్ విడుద‌ల

మొబైల్స్ త‌యారీదారు ఒప్పో త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ ఏ1కే ను ఇవాళ విడుద‌ల చేసింది. రూ.9,990 ధ‌ర‌కు ఈ ఫోన్ వినియోగ‌దారుల‌కు ల‌భిస్తున్న‌ది. ఇందులో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు.

ఒప్పో ఏ1కే ఫీచ‌ర్లు…

6.1 ఇంచ్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 1560 x 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి22 ప్రాసెస‌ర్, 2 జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 8 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్‌మల్ సెల్ఫీ కెమెరా, డ్యుయ‌ల్ సిమ్, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, 4.2 బ్లూటూత్, 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

Related posts