వన్ నేషన్ – వన్ ఎలక్షన్ దేశానికి అవసరమైన మార్పు – ప్రధాని మోదీ దేశాన్ని ముందుకు తీసుకెళ్లే నాయకుడు – మోదీ నేతృత్వంలో అభివృద్ధి పరుగులు పెడుతోంది – భారత్‍కు ఉన్న సామర్థ్యంతో వన్ నేషన్ – వన్ ఎలక్షన్ ఆచరణ సాధ్యమే – సమస్యలు ఉన్నాయి.. కానీ ఆ సమస్యలను అధిగమించగలం – ఈవీఎంలపై ఆరోపణలు అర్ధరహితం – 2019లో అవే ఈవీఎంలతో వైసీపీ గెలిచింది – తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి గెలవబోతోంది : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
కోడెల బాంబులకు భయపడలేదు..నీచ రాజకీయాలకు బలయ్యారు: దేవినేని